Ukraine: అమెరికాతో ఉక్రెయిన్ కీల‌క ఒప్పందం 1 y ago

featured-image

ఉక్రెయిన్‌ అమెరికాతో కీలక ఖనిజ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా మొదటగా డిమాండ్ చేసిన $500 బిలియన్‌ ఆదాయ హక్కును ఉపసంహరించుకుంది. ఒప్పందం ప్రకారం, ఉక్రెయిన్‌ తన ఖనిజ సంపత్తుల 50% ను ఉమ్మడి నిధికి అందిస్తుంది. దీన్ని దేశ పునర్నిర్మాణానికి వినియోగిస్తారు. ఉక్రెయిన్‌లో లిథియం, టైటానియం, గ్రాఫైట్ వంటి ఖనిజాలు ప్రపంచ అవసరాలకు కీలకం. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD